Thursday, June 18, 2020

పుట్టగొడుగుల పలావు తయారు చేయడం | పాకశాల - Pakashala





కావలసినవి: 


వండిన బాస్మతి అన్నం మూడు కప్పులు,
బటన్‌ మష్రూమ్‌లు 200 గ్రా, 


మధ్యరకం ఉల్లిపాయలు 2,
బిరింజాకులు 2, 


ఒక అంగుళం దాసించెక్క,
మూడు ఎండుమిర్చి,
మూడు టేబుల్‌ స్పూన్ల నెయ్యి.



ఎలా చేయాలి :


అన్నం వండేటప్పుడే ఉప్పు కలపండి. పుట్టగొడుగుల్ని, ఉల్లిపాయల్ని గుండ్రటి ముక్కలుగా కోసుకోండి. 


నూనె వేడి చేసి మసాలాలన్నీ వేయండి. వేగాక పుట్టగొడుగులు,
ఉల్లి ముక్కలు బ్రౌన్‌ కలర్‌ వచ్చేంతవరకు వేయించి బోర్లించిన బాస్మతి అన్నం పైన గుండ్రంగా అలంకరించండి.

No comments:

Post a Comment