Monday, November 26, 2018

ఎగ్‌ బన్‌







కావాల్సిన పదార్థాలు:

  • అరిటాకులు-2.
  • గుడ్లు-6.
  • కొబ్బరిపాలు-2 టేబుల్‌ స్పూన్లు.
  • ఉల్లిపాయల తరుగు-1/2 కప్పు.
  • చక్కెర-1 టేబుల్‌ స్పూను.
  • గరం మసాలా -చిటికెడు.
  • ఉప్పు-రుచికి తగినంత.


తయారుచేసే విధానం:


  • ముందుగా అరిటాకులను కత్తిరించి చిన్న చిన్న బుట్టల్లా చేసుకోవాలి.
  • గుడ్లని ఉడికించి ఒక బౌల్‌లో వేసి మిగిలిన పదార్ధాలన్నిటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకుని ఆ బుట్టల్లో నింపుకోవాలి.
  • తర్వాత వీటిని నిప్పుల మీద పెట్టి కబాబ్స్‌ తరహారో ఐదు నిమిషాలు కాల్చుకోవాలి.


No comments:

Post a Comment