Sunday, February 17, 2019

మామిడి వడ




కావాల్సిన పదార్ధాలు

  • మామిడి ముక్కలు - 2 కప్పులు, శెనగపప్పు - 1 కప్పు
  • బొబ్బరపప్పు - 1 కప్పు, ఎండుమిర్చి - 2 చెంచాలు
  • రస్కులపొడి - 1 కప్పు,
  • పచ్చిమిర్చి - 6
  • జీలకర్ర - 1 చెంచా, ఉప్పు - 2 చెంచాలు
  • నూనె - 250 గ్రా


తయారుచేయు విధానం

  • పప్పులు నానబెట్టి నీరు వడకట్టి మిక్సీ పట్టాలి. 
  • దీనిలో ఉప్పు, జీలకర్ర ఎండుకొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర చేర్చి మిక్సీ పట్టాలి. 
  • నూనె మరగించి పై మిశ్రమం బంగాళా దుంప ఉండలుగా చేసి రస్కుల పొడిలో ముంచి ప్లాస్టిక్ పేపర్ పై వత్తి నూనెలో వదలాలి. 
  • ఇలా మొత్తం వడలన్నీ వేయించి పెట్టాలి.


No comments:

Post a Comment