కావలసిన పదార్థాలు:
- క్యారెట్ - ఒకటి
- కీరా - ఒకటి
- మెంతికూర ఆకులు - పావు కప్పు
- క్యాబేజి ఆకులు - రెండు
- కాలిఫ్లవర్ ఆకులు - ఒకటి
- కొత్తిమీర - నాలుగు రెమ్మలు
- బ్రొకోలి - కొద్దిగా
- బచ్చలి ఆకులు - ఆరు.
తయారుచేయు విధానం:
- అన్నిట్నీ శుభ్రంగా కడిగి కుక్కర్‌లో ఒక విజిల్ వచ్చేవరకూ ఉడికించి దించేయాలి.
- చల్లారాక మిక్సీలో జ్యూస్ చేసుకోవాలి.
- ఈ జ్యూస్‌కు కొంచెం ఉప్పు కానీ పంచదార కానీ కలుపుకోవాలి.
- ఆ తర్వాత కొంత సేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
- ఈ జ్యూస్ తాగడం వల్ల అలసట తొందరగా తగ్గుతుంది.
No comments:
Post a Comment