Wednesday, December 26, 2018

నేరేడు స్మూదీ





కావలసినవి: 

  • నేరేడుపళ్ల ముక్కలు - అరకప్పు (విత్తనాలు తీసేసి)
  • తాజా పెరుగు
  • పాలు - ఒక్కొక్కటీ ఒక్కో అరకప్పు
  •  చక్కెర - రెండు స్పూన్లు.



తయారీవిధానం: 


  • నేరేడు పళ్లను బాగా కడిగి గుజ్జును ముక్కలుగా తరగాలి.
  • వీటితోపాటు పెరుగు, పాలు చక్కెరలను కూడా మిక్సీలో వేసి మెత్తగా అయ్యేవరకూ గ్రైండ్‌ చేయాలి.
  • నేరేడుపళ్ల స్మూదీ రెడీ.

No comments:

Post a Comment