Thursday, December 27, 2018

డ్రైఫ్రూట్ స‌లాడ్‌







కావల్సినవి :

  • అరటిపండు ముక్కలు : 1 కప్పు
  • యాపిల్‌ ముక్కలు : 1/2 కప్పు
  • ద్రాక్ష పళ్ళు : 1/2 కప్పు
  • పియర్‌ పండు ముక్కలు : 1/2 కప్పు
  • పాలు : 1గ్లాస్‌
  • పంచదార : 3 టేబుల్‌ స్పూన్లు
  • హార్లిక్స్‌ : 2 టేబుల్‌ స్పూన్లు


తయారీ :


  • ముందుగా స్టౌ మీద ఒక పాత్ర ఉంచి అందులో పాలు పోసి బాగా మరిగించాలి. 
  • తరవాత అందులో పంచదార, హార్లిక్స్‌ వేసి అవి కరిగేవరకు బాగా కలిపి దింపేయాలి.
  • పాలు బాగా చల్లారిన తరువాత, అందులో తరిగిపెట్టుకున్న పండ్లముక్కలు వేసి కలుపుకోవాలి.
  • పావుగంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్‌ చేస్తే బావుంటుంది

No comments:

Post a Comment